Madhav Mudumbai

ఐటీ రంగ ప్రగతి ప్రస్థానం ప్రతిఫలిస్తున్న డిజిటల్‌ తెలంగాణ స్వప్నం

ఐటీ రంగ ప్రగతి ప్రస్థానం ప్రతిఫలిస్తున్న డిజిటల్‌ తెలంగాణ స్వప్నం

ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ ‘గూగుల్‌’ అమెరికాలోని తమ మౌంటేన్‌ వ్యూ ప్రధాన కార్యాలయం తర్వాత అత్యంత పెద్దదైన 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గలిగిన ప్రాంగణానికి హైదరాబాద్‌ లో శంకుస్థాపన చేసింది.

అహో! టీ హబ్‌ 2.0

అహో! టీ హబ్‌ 2.0

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుతో కలిసి ఆవిష్కరణ రంగంలో దేశంలోనే అగ్రగామి వేదికగా పేరుగడించిన టీ-హబ్‌ రెండవ దశ (టీహబ్‌ 2.0) భవనాన్ని గచ్చిబౌలిలో ప్రారంభించారు.

ఐటీ రంగ ప్రగతి ప్రస్థానం… ప్రతిఫలిస్తున్న డిజిటల్‌ తెలంగాణ స్వప్నం

ఐటీ రంగ ప్రగతి ప్రస్థానం… ప్రతిఫలిస్తున్న డిజిటల్‌ తెలంగాణ స్వప్నం

ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, పురోగతి, పనితీరును ప్రజలముందు వార్షిక నివేదికల రూపంలో ఉంచాలన్న మంత్రి కేటీ రామారావు నిర్ణయం మేరకు ఐటీ శాఖ గత ఏడేళ్లుగా రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా ప్రగతి నివేదికలను వెలువరిస్తున్నది.