మడిపల్లి భద్రయ్య -రచనా దృక్పథం
తనదైన అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అలు పెరుగక చేసిన మహోద్యమం ఫలితంగా, చిరకాల స్వప్నం సాకారమై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. మూగబోయిన కోటి రతనాల వీణ మళ్ళీ మృదు మధురంగా స్వనించడం మొదలైంది. ఇంతవరకూ ప్రతిభ ఉండికూడా అనేక ఇతర కారణాలవలన రావాల్సినంత