Maha Shivarathri Festival

మనిషిని శివునిగా మార్చే పర్వదినం  మహాశివరాత్రి

మనిషిని శివునిగా మార్చే పర్వదినం మహాశివరాత్రి

ప్రతి యేడాదీ మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్ధశి నాడు సంబవించే మహా శివరాత్రి పర్వదినం మానవాళికి ఎంతో శ్రేయస్సును అందించే పండుగగా ప్రసిద్ధి. తెలంగాణ జనపదాలలో ఈ పర్వదినానికి గల ప్రాధాన్యత వర్ణించరానిది.