అమరరాజా పెట్టుబడి 9500 కోట్లు
తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల రాష్ట్రమని మరోమారు రుజువుచేసుకున్నది. అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ, ఈవీ అడ్వాన్స్‌డ్ సెల్ కెమిస్ట్రీలో దేశంలోనే అత్యంత భారీ పెట్టుబడి తెలంగాణకు తరలివచ్చింది.

మహబూబ్‌నగర్ సమీపంలోని పాలకొండ వద్ద 22 ఎకరాలలో రూ. 55.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం – కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రారంభించారు.
తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచించారు.
అంతేకాక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన జల సంరక్షణ కార్యక్రమాల వల్ల పాలమూరు జిల్లా రూపురేఖలు మారిపోయి సస్యశ్యామలమయ్యింది. ప్రస్తుతం జిల్లాలో ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, అడుగడుగున సాగునీరు, ప్రతిరోజు మిషన్ భగీరథ తాగునీటితో పాలమూరు మరో కోనసీమను తలపిస్తున్నది.