Mahashivaratri festival

భూమి ఉద్భవించిన రోజు ‘శివరాత్రి’

భూమి ఉద్భవించిన రోజు ‘శివరాత్రి’

భారతీయ సంస్కృతి అతి విశిష్టమైనది. మన చుట్టూ ఉండే ప్రకృతి, మనం నివసించే భూమి, మూలమైన సూర్యుడు అన్నింటినీ వేరు వేరు సమయాల్లో ఆరాధించే క్రమంలో ధర్మశాస్త్రాన్ని రూపొందించుకున్న వైజ్ఞానిక సంస్కృతి భారతీయమైనది. ప్రతీ విషయాన్ని ప్రతీకలుగా చెప్పడంలో భారతీయ పురాణాదులకు సాటిలేదు.