MALLANNA SAGAR RESERVIOR

మల్లన్న పాదాల చెంతకు గోదావరి జలాలు

మల్లన్న పాదాల చెంతకు గోదావరి జలాలు

కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్‌ కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు కడుగుతానని గతంలో ప్రకటించిన మేరకు, మల్లన్నసాగర్‌ సభానంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లారు.

చందధ్రర సాగరం

చందధ్రర సాగరం

నీటితిత్తికి
భూములనిచ్చిన చేతులకు
నాగలి కర్రు కాడెడ్లకు పాదాబివందనాలు
నీళ్లకోసం తావు నిచ్చిన చెట్టు పుట్టకు
నీడనిచ్చిన నట్టు గుట్టలకు వందనాలు
వందల ఊళ్లకు వేలవేల మట్టిమనుషులకు
శిరస్సువంచి నమస్కరిస్తున్న నేల