పేదల భ్రదతకు భరోసా… ఆసరా!
పనైనా, పతకమైనా, పది మందిని ఆదుకోవడమైనా, ఆపన్నులకు అండగా ఉండటమైనా… ఏదైనా సరే, చుట్టపు చూపుగనో, మొక్కుబడిగనో జరగకూడదు. మనస్ఫూర్తిగా జరగాలి.
పనైనా, పతకమైనా, పది మందిని ఆదుకోవడమైనా, ఆపన్నులకు అండగా ఉండటమైనా… ఏదైనా సరే, చుట్టపు చూపుగనో, మొక్కుబడిగనో జరగకూడదు. మనస్ఫూర్తిగా జరగాలి.
పల్లె ప్రగతి పథకాన్ని ప్రభుత్వం గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దే సమగ్ర గ్రామీణ విధానంగా అమలు చేస్తున్నది. పల్లెల్లో పచ్చదనం – పరిశుభ్రత వెల్లివిరిసేలా, మౌలిక వసతులన్నీ కల్పించేలా ప్రణాళికా బద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నది. దీంతో తెలంగాణ గ్రామీణ ముఖచిత్రమే మారిపోయింది.