Mayor Gadwal Vijayalaxmi

ఇలాంటి ఇళ్ళు ఎక్కడా లేవు

ఇలాంటి ఇళ్ళు ఎక్కడా లేవు

హైదరాబాద్‌ నగరంలో పేదలకోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ నిర్మాణాలు దేశంలోని ఏ మహానగరంలో కూడా లేవని మంత్రి కె. తారక రామారావు అన్నారు.

మేయర్‌ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత 

మేయర్‌ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత 

గ్రేటర్‌ హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌గా గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత ఎన్నికయ్యారు. జి.హెచ్‌ఎం.సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఎన్నికలను ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌  శ్వేతామహంతి నిర్వహించారు.