MD.Yakub Pasha

ధరణీ సేవల ఫలితం దీర్ఘకాలిక భూసమస్యలకు పరిష్కారం

ధరణీ సేవల ఫలితం దీర్ఘకాలిక భూసమస్యలకు పరిష్కారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన ధరణీ పోర్టల్‌ సేవల ద్వారా ఖమ్మం జిల్లాలో దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది.