Media academy of Telangana State

జర్నలిస్టులకు కరోనా సాయం 5 కోట్ల 56 లక్షలు 

జర్నలిస్టులకు కరోనా సాయం 5 కోట్ల 56 లక్షలు 

తెలంగాణ మీడియా అకాడమి తెలంగాణ జర్నలిస్టులకు అందించిన కోవిడ్‌ ఆర్థిక సహాయం మొత్తం 5 కోట్ల 56 లక్షల 30 వేల రూపాయలకు చేరింది.