హైదరాబాద్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దుతాం
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలన్నింటికీ పరిశ్రమలు స్థాపించడానికి, పెట్టుబడులు పెట్టడానికి స్వర్గధామంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌళి, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.