Minister for Health and Finance Harisha Rao

పోటీ పరీక్షలకు ‘వారధి’

పోటీ పరీక్షలకు ‘వారధి’

ఉద్యోగ గర్జనతో ఉద్యమాన్ని మొదలు పెట్టింది. జిల్లా సమగ్ర అభివృద్ధిలో అన్నింటా అగ్రగ్రామిగా నిలిచేలా చేసింది. బీడు పడ్డ భూములకు కాళేశ్వరం జలాల బాట పట్టించేలా చేసిన సిద్ధిపేట గడ్డ మరో కొత్త పంథాకు సంకల్పించింది.