అనాథలకు ప్రభుత్వమే అమ్మా నాన్న
రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితిగతులు మెరుగు పర్చి, వారి భవిష్యత్‌కు బంగారు బాట వేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్, రాష్ట్ర గిరిజనస్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ని ఏర్పాటు చేశారు.