Minister Srinivas Goud

గ్రామాలలో క్రీడా మైదానాలు

గ్రామాలలో క్రీడా మైదానాలు

ఆధునిక పోకడలు, పాశ్చాత్య సంస్కృతి పోకడలతో గ్రామీణ క్రీడలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ప్రస్తుత యువతకు ఆ ఆటల పేర్లు కూడా తెలియదు. ఇక ముఖ్యమైన వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, కో కో, ఫుట్‌ బాల్‌ వంటి ఆటలు గ్రామాలలో అసలే తెలియదు.

‘డబుల్‌’ హ్యాపీ…

‘డబుల్‌’ హ్యాపీ…

రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కలు, విద్యుత్‌ సౌకర్యం, మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. వీరన్న పేట డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను గత జూలై 13న రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, జిల్లా మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ల ద్వారా ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

పచ్చదనానికి విశ్వవేదిక పాలమూరు

పచ్చదనానికి విశ్వవేదిక పాలమూరు

తెలంగాణ స్వయం పాలనలో పాలమూరు జిల్లా పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశంసించారు. జిల్లా యంత్రాంగాన్ని, పాలమూరు మహిళా స్వయం సహాయక సంఘాల కృషిని ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు.