ministry of agriculture

ఆయిల్‌ పామ్‌కు ఉజ్వల భవిత

ఆయిల్‌ పామ్‌కు ఉజ్వల భవిత

సాగునీటి నుండి పంటల సాగు వరకు, రైతుబంధు సమితుల నుండి రైతు వేదికల ఏర్పాటు వరకు, రైతు ఉత్పత్తి సంఘాల నుండి ఫుడ్‌ పార్కుల ఏర్పాటు వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగం పూర్తి ప్రణాళికతో ముందుకు సాగుతోంది.