సైబర్ నేరాల కట్టడికి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సి
రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ ఆధారిత నేరాలను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకుగాను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సి విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు.