ప్రతి పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు
సమైక్య రాష్ట్రంలో వివిధ కారణాలతో నిర్లక్ష్యం వల్లనో, స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడం వల్ల తెలంగాణ పల్లెలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. గ్రామాలలో ఎటుచూసినా పేరుకుపోయిన చెత్తాచెదారం, కూలిపోయిన ఇండ్ల శిథిలాలు, పాడుబడిన బావులు, ప్లాస్టిక్ వ్యర్ధాలు కనిపించే దుస్థితి ఉండేది.