Mission Bhaghiratha

అపర భగీరధుడు కె.సి.ఆర్

అపర భగీరధుడు కె.సి.ఆర్

తెలంగాణ రైతుల వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదారమ్మ బీడునేలలను తడపడానికి ఉరుకులు, పరుగులతో వచ్చేస్తున్నది. భగీరథ యత్నంతో గంగ భూమి మీదకు వచ్చినట్లు మనకు తెలుసు. గంగను భగీరథుడు దివి నుంచి భువికి దించాడు. అంటే ఎత్తు నుంచి పల్లానికి నీరు ప్రవహించింది.

15 నెలల్లో రాష్ట్రమంతా భగీరథ నీరు

15 నెలల్లో రాష్ట్రమంతా భగీరథ నీరు

వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి అన్ని గ్రామాలకు మంచినీరు చేరేలా మిషన్‌ భగీరథ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. నదుల నీళ్లు గ్రామాలకు చేరే నాటికి గ్రామాల్లో ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, అంతర్గత పైపులైన్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు.

భాగ్యనగరానికిి  చేరుకున్న  గోదారమ్మ

భాగ్యనగరానికిి చేరుకున్న గోదారమ్మ

నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి గోదారమ్మ ఉరుకులు, పరుగులతో హైదరాబాద్‌ మహా నగరానికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తి చేయించడంతో కొండపాక, ఘన్‌పూర్‌ రిజర్వాయర్లను దాటుకుంటూ జీడిమట్ల రిజర్వాయర్‌లోకి దూసుకొచ్చింది.

ప్రతి ఇంటికి శుద్ధిచేసిన నీటిని అందిస్తాం

ప్రతి ఇంటికి శుద్ధిచేసిన నీటిని అందిస్తాం

రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా శుద్ధిచేసిన, పరిశుభ్రమైన తాగునీటిని అందించడమే వాటర్‌గ్రిడ్‌ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటిశాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.