మిషన్ కాకతీయ రెండవ విడతకు శ్రీకారం
తెలంగాణ రాష్ట్రంలో భూగర్భజలాలు పెరగడానికి, గ్రామాలలో రైతులకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్‌కాకతీయ’ కార్యక్రమం మొదటి విడతలో అద్భుత ఫలితాలు సాధించింది.