‘మిషన్ కాకతీయ’ ఫలితాలు
‘మిషన్ కాకతీయ’ ప్రభావంపై అధ్యయన నివేదికను జలసౌధలో మంత్రి హరీశ్ రావు విడుదల చేశారు. ఈ అధ్యయనం తీరుపై ‘నాబ్ కాన్’ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు. మిషన్ కాకతీయ పథకం అమలు తర్వాత వివిధ అంశాలపై వాటి ప్రభావాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి నమోదు చేయడానికి నాబార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చు కున్నది.