MLC SURABHI VANI DEVI

ఇవి  పేదల ఆత్మగౌరవ శిఖరాలు

ఇవి పేదల ఆత్మగౌరవ శిఖరాలు

దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కే దక్కుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు అన్నారు.