MOU Between PFC and Genco

పవర్‌ ప్రాజెక్టులకు రూ.15వేల కోట్లు

పవర్‌ ప్రాజెక్టులకు రూ.15వేల కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న సరికొత్త పవర్‌ ప్రాజెక్టులకు 15వేల కోట్ల రూపాయల రుణం మంజూరైంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సమక్షంలో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), జెన్‌కోలు మార్చి 15న ఎంఓయూ కుదుర్చుకున్నాయి.