MP's Request to Create Telangana State

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ప్రధానికి ఎం.పి. వినతి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ప్రధానికి ఎం.పి. వినతి

1971 మార్చి రెండో వారంలో జరిగిన లోకసభ ఎన్నికల్లో తెలంగాణలోని 14 స్థానాలకుగాను 10 స్థానాల్లో గెలిచిన తెలంగాణ ప్రజా సమితి ఎం.పీలు మార్చి 22 నుండి ప్రారంభమైన సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు.