Mrs Indira Gandhi

ఆందోళన విరమిస్తేనే  తెలంగాణ సమస్య పరిశీలన

ఆందోళన విరమిస్తేనే తెలంగాణ సమస్య పరిశీలన

1969 ఆగస్టు 23 న ప్రధాని శ్రీమతి గాంధీని జైళ్ళలో ఉన్న తెలంగాణ నాయకుల భార్యలు కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చించారు. ఈ మహిళల బృందానికి చెన్నారెడ్డి, అచ్యుత రెడ్డి, నూకల నరోత్తమ రెడ్డి గార్ల సతీమణులు నాయకత్వం వహించారు.