లక్ష్యాన్ని మించి వృక్షార్చన
జీవకోటికి ప్రాణాధారమైన మొక్కలను కాపాడాలన్న సదుద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం సందర్బంగా తెలంగాణ హరిత శోభితమైంది. ఇదివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా కోటి వృక్షార్చన కార్యక్రమానికి పిలుపునిచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు