Mukra K

ఓడిఎఫ్‌లోనూ మనమే నెంబర్‌ వన్‌!

ఓడిఎఫ్‌లోనూ మనమే నెంబర్‌ వన్‌!

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామం మొదటి బహిరంగ మల మూత్ర విసర్జన రహిత గ్రామంగా ఎంపికైంది.