రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి
రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమ్మక్క-సారలమ్మ తల్లులను ప్రార్థించారు.
రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమ్మక్క-సారలమ్మ తల్లులను ప్రార్థించారు.
మహాకవి ఆచార్య సినారె సుమారు ఏడు దశాబ్దాల క్రితం రాసిన ‘రామప్ప’ నృత్యరూపకంలో, శిల్పసంపద చూసి పులకించిన ఘట్టంలో జాలువారిన భావన అది. ఎనిమిది వందల యేళ్ళ క్రితం ఆకృతి దాల్చిన రామప్ప గుడిలో అపూర్వ శిల్ప కళా వైచిత్రి యునెస్కో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం ‘తెలంగాణ’కు గర్వకారణం.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33 కు పెరిగింది. కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో జిల్లాల సంఖ్య పెరిగింది.