జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదర్శ గ్రంథాలయం
తెలంగాణా ఉద్యమానికి ప్రాణం పోసిన ఉద్యమాల గడ్డ పై ‘ఊరూరా గ్రంథాలయం’ అనే మలి దశ గ్రంథాలయోద్యమం పురుడు పోసుకున్నది. అది విజయవాడ జాతీయ రహదారి పై గల గుండ్రాంపల్లి.
తెలంగాణా ఉద్యమానికి ప్రాణం పోసిన ఉద్యమాల గడ్డ పై ‘ఊరూరా గ్రంథాలయం’ అనే మలి దశ గ్రంథాలయోద్యమం పురుడు పోసుకున్నది. అది విజయవాడ జాతీయ రహదారి పై గల గుండ్రాంపల్లి.
నల్గొండ జిల్లా నిండా ఎంతో చరిత్ర దాగి ఉంది. అలాంటి జిల్లాలో భువనగిరికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. భువనగిరి ఖిల్లా నల్గొండ జిల్లా గుండెలమీద తలెత్తుకున్న ఆత్మగౌరవ కోట. హైదరాబాద్ – వరంగల్ వెళ్ళే మార్గమధ్యలో ఒక గ్రానైట్ కొండపై అద్భుత రాతి నిర్మాణం రాజదర్పంలా కనిపిస్తుంది అదే భువనగిరి ఖిల్లా.
చరిత్ర ప్రసిద్ధికెక్కిన రాచకొండ ప్రాంతం మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని సంతరించుకోనుంది. రాచకొండ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతోకూడిన సినిమాసిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీలను నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రతిపాదించారు.
హైదరాబాదులోని ‘నగర కేంద్ర గ్రంధాలయానికి’ వట్టికోట ఆళ్వారుస్వామి పేరు పెడతామని, గ్రంథాలయ ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు చెప్పారు. ఆళ్వారుస్వామి తాను సేకరించిన గ్రంథాలన్నింటినీ ఈ గ్రంథాలయానికి ఇచ్చిన విషయం గుర్తు చేశారు.