డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి
ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే రాష్ట్రంలో మాదకద్రవ్యాలను తరిమికొట్టగలమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు.