National Rural Employment Guarantee Act 2005

ప్రధాని మెచ్చిన  గిరిజన తాండ

ప్రధాని మెచ్చిన గిరిజన తాండ

నాడు మారుమూల గిరిజన తాండ..కరువు కాటకాలతో అలమటించి బతుకుజీవుడా అంటూ సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన తండావాసులు ఒక్కసారిగా మన్‌కి బాత్‌ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత మన్ననలు పొందారంటే ఆశ్చర్యమే మరి.