క్యాన్సర్‌కు మందు నా లక్ష్యం
తెలంగాణలోని మారుమూల పల్లెలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టినా కూడా స్వయంకృషితో పైకి ఎదిగి, ఉన్నత చదువులు చదివాడు, 2010లో నైపర్‌లో పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష వ్రాసి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు, ఉన్న ఊరికి, తన రాష్ట్రానికి పేరు తెచ్చిన ఆ యువకుడు నీరడి దినేష్.