ఈ కథల నీడలో…
రచయిత కూర చిదంబరం రచనలు మానవీయ విలువల మూటలు. వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయినప్పటికీ ఆయన రచనల్లో మానసిక విశ్లేషణ మూలాలు కనిపిస్తాయి. ఇరవై ఆరు కథలతో తీర్చిదిద్దిన ఈ కథా సంపుటి, రచయితకు మూడవ సంపుటిగా అర్థమవుతుంది. ఈ పుస్తకంలో వున్న అన్ని కథలు కూడా