New BC Residential Schools

ఒకే రోజు 119 బిసి   గురుకులాలు ప్రారంభం

ఒకే రోజు 119 బిసి గురుకులాలు ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తు ప్రారంభించిన ఈ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా భోజనం, ఉండడానికి వసతి సౌకర్యాలు కల్పిస్తుండడంతో ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది.