నేతన్నలకు బీమా ధీమా
రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతు బీమా తరహాలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి త్వరలో చేనేత బీమా అమలుచేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. రైతులు దురదృష్టవశాత్తూ మరణిస్తే రైతు బీమా కింద వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వచ్చేలా చేసినట్టే, నేత కార్మికుడు చనిపోయినా అతడి