New Courts

ప్రజలకు చేరువలో న్యాయవ్యవస్థ: సిజెఐ ఎన్‌వి రమణ

ప్రజలకు చేరువలో న్యాయవ్యవస్థ: సిజెఐ ఎన్‌వి రమణ

రాష్ట్ర హైకోర్టు ప్రాంగణం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 23 కొత్త జిల్లాల కోర్టులను వర్చువల్‌ విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ, సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రారంభించారు.