New Districts in Telangana

కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సిఎం దిశానిర్దేశం

కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సిఎం దిశానిర్దేశం

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియను కేవలం జిల్లాల విభజనే కాదని, మండలాల పునర్విభజనగా కూడా పరిగణించాల్సి వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జిల్లా కలెక్టర్లకు సూచించారు.