కొత్త జిల్లాలుగా ములుగు, నారాయణపేట
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33 కు పెరిగింది. కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో జిల్లాల సంఖ్య పెరిగింది.