New land reforms act

పుడమి పులకించే నిర్ణయం

పుడమి పులకించే నిర్ణయం

‘తెలంగాణ రాష్ట్రం వచ్చిననాడు ఎంత సంతోషించానో, ఈ రోజూ నాకు అంతే సంతోషంగా ఉంది.’ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్ర శాసన సభలో చరిత్రాత్మక నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతూ అన్న మాటలివి.