ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్లను ప్రారంభించిన కె.సి.ఆర్
తెలంగాణ శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం నగరంలోని హైదర్‌గూడాలో నిర్మించిన నూతన నివాస సముదాయాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాలు, రోడ్లు,భవనాలశాఖా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.