New Revenue Divisions in Telangana

కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సిఎం దిశానిర్దేశం

కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సిఎం దిశానిర్దేశం

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియను కేవలం జిల్లాల విభజనే కాదని, మండలాల పునర్విభజనగా కూడా పరిగణించాల్సి వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జిల్లా కలెక్టర్లకు సూచించారు.

కొత్త జిల్లాలు వస్తున్నాయ్‌!

కొత్త జిల్లాలు వస్తున్నాయ్‌!

నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రగతి పథంలోకి దూసుకుపోతున్న నేపథ్యంలో జిల్లాలు కూడా చిన్నగా ఉంటే ప్రజలకు క్షేత్రస్థాయిలోకి సుపరిపాలన చేరుకుంటుందని, తద్వారా బంగారు తెలంగాణ సాధ్యమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు.