New Secretariat Building of Telangana

నిర్మాణం అద్భుతంగా సుందరంగా రావాలి

నిర్మాణం అద్భుతంగా సుందరంగా రావాలి

నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్‌ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆర్‌ అండ్‌ బి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని, అధికారులను ఆదేశించారు.