సాగు ‘దారి’ మళ్లాలి
తెలంగాణ ఉద్యమమే సాగునీటి కోసం మొదలయింది. దానికి నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్ అయ్యాయి. నీళ్ల కోసం నిప్పును రాజేసి 14 సంవత్సరాలు అలుపెరగని ఉద్యమంతో తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటి మీదకు తెచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఏ విధంగా