Nirmal District

వైఢూర్యపురం

వైఢూర్యపురం

ఒకప్పుడు వైఢూర్యపురంగా పిలువబడ్డ వడూర్‌ పట్టణం అద్భుత చారిత్రక సంపదకేగాక ఆధ్యాత్మికపరమైన మందిరాలకు, సిద్ధపురుషులకు నిలయంగా నిలిచింది. దీనిలో భాగంగా శివలింగయ్య, జైలాని బాబా, అగ్గి మల్లయ్య, అజీజ్‌బాబాల వంటి తాపసులు, సిద్ధపురుషుల మహిమలు వెల్లివిరిసేవి.