Nizamabad Kota

గరుడదీపం వెలిగిన ఖిల్లా

గరుడదీపం వెలిగిన ఖిల్లా

తెలంగాణ రాష్ట్రంలో నేడు ‘నిజామాబాద్‌’గా పిలవబడుతున్న ‘ఇందూరు’ది చాలా ప్రత్యేక స్థానం. సుమారు 1500 ఏళ్ళ చరిత్ర కలిగిన ‘ఇందూరు’ అన్ని రంగాలలో ప్రగతిని సాధించి నాటి చరిత్రాత్మక వైభవాన్ని నేటికీ నిలుపుకొని…