no mis use of funds allocated to grama panchayaths

పంచాయతీలకు ఉదారంగా నిధులు  దుర్వినియోగం సహించం : సీఎం

పంచాయతీలకు ఉదారంగా నిధులు దుర్వినియోగం సహించం : సీఎం

గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలుకావాలని.. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన అన్ని నిధులు కేటాయిస్తామన్న సీఎం.. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డుసభ్యులు ప్రజలను కలుపుకొని గ్రామవికాసానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.