One Year Celebrations of Telangana State Formation

‘తెలంగాణ’ అవతరణోత్సవాలకు భారీ సన్నాహాలు

‘తెలంగాణ’ అవతరణోత్సవాలకు భారీ సన్నాహాలు

తెలంగాణ రాష్ట్రం అవతరించి వచ్చే జూన్‌ 2వ తేదీనాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణోత్సవాలను వారం రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.