మన పథకాలకు మంచి పేరు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా మంచి పేరు వస్తున్నదని, అధికారులు అంకిత భావంతో పనిచేయడం వలనే ఇది సాధ్యమవుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.

అనాథ బాలబాలికకు ఇకపై ప్రభుత్వమే తల్లిదండ్రులుగా , అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 10న సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోపు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.