రైతుల కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళు
తెలంగాణలో రైతు రాజులా, ఏ రంది లేకుండా సంతోషంగా బ్రతకాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయత్నిస్తుంటే రైతుల చేతుల్లోని భూములను కార్పొరేట్ కంపెనీలకు ఎలా కట్ట బెట్టాలని, పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.