కుంచె ”మంత్ర దండం” అయితే!!
ఇంధ్రజాలం వస్తువుగా తీసుకుని, తనకుంచెతో, కలంతో రంగురంగుల ఇంధ్రధనుస్సును సృష్టించి చూపరులను, మరీ ముఖ్యంగా బాలలను మంత్ర ముగ్ధులను చేస్తున్న చిత్రాలను రూపకల్పన చేసిన సృజనాత్మక చిత్రకారుడు జి.రంగారెడ్డి
ఇంధ్రజాలం వస్తువుగా తీసుకుని, తనకుంచెతో, కలంతో రంగురంగుల ఇంధ్రధనుస్సును సృష్టించి చూపరులను, మరీ ముఖ్యంగా బాలలను మంత్ర ముగ్ధులను చేస్తున్న చిత్రాలను రూపకల్పన చేసిన సృజనాత్మక చిత్రకారుడు జి.రంగారెడ్డి
మానవుని తర్వాత సృష్టిలో అత్యంత మనోహరమైంది చెట్టు అన్నాడు ప్రొఫెసర్ వా. చెట్టంటే నీరు, నీరంటే ఆహారం, ఆహారమే జీవితమైన చెట్టు మనిషికి జీవనాధారమైంది అని వ్యాఖ్యానించాడు రవీంద్రకవీంద్రుడు.
సహజసిద్ధమైన ప్రకృతికి సైతం ప్రతికృతికాని సౌందర్యపూర్వకమైన చిత్రాలతో, మిలమిలా మెరిసిపోయే రంగులతో సూర్యప్రకాశ్ రచించే ప్రతిచిత్రం అందించే నిశ్శబ్ద సంగీతం కళాహృదయుడైన ప్రేక్షకుణ్ణి వినూత్న లోకాలలోకి చేరవేస్తుంది, ఆనందపు అనుభూతులలో విహరింపజేస్తుంది