పర్యావరణ అనుమతితో వేగం పుంజుకున్న ‘సీతారామ’
సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను తొలగించాలంటే వృధాగా పోతున్న, సముద్రం పాలవుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవడమే మార్గమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది.